Prakruti – vikruti in Telugu | ప్రకృతి – వికృతి
September 13, 2021
ప్రకృతి – వికృతి
| 1 | ప్రకృతి | వికృతి |
| 2 | అంబ | అమ్మ |
| 3 | అక్షరము | అక్కరము |
| 4 | అగ్ని | అగ్గి |
| 5 | అద్భుతము | అబ్బురము |
| 6 | అపూర్వము | అబ్బురము |
| 7 | అనాధ | అనద |
| 8 | అమావాస్య | అమవస |
| 9 | ఆకాశము | ఆకసము |
| 10 | ఆధారము | ఆదరువు |
| 11 | ఆశ | ఆస |
| 12 | ఆశ్చర్యము | అచ్చెరువు |
| 13 | ఆహారము | ఓగిరము |
| 14 | ఆజ్ఞ | ఆన |
| 15 | కథ | కత |
| 16 | కన్య | కన్నె |
| 17 | కవి | కయి |
| 18 | కార్యము | కర్జము |
| 19 | కుంతి | గొంతి |
| 20 | కుమారుడు | కొమరుడు |
| 21 | కుఠారము | గొడ్డలి |
| 22 | కులము | కొలము |
| 23 | కృష్ణుడు | కన్నడు |
| 24 | ఖడ్గము | కగ్గము |
| 25 | గ్రహము | గాము |
| 26 | గృహము | గీము |
| 27 | గుణము | గొనము |
| 28 | గౌరవము | గారవము |
| 29 | ఘోరము | గోరము |
| 30 | చంద్రుడు | చందురుడు |
ప్రకృతి – వికృతి
| 31 | చోద్యం | సోదెము |
| 32 | జ్యోతి | జోతి |
| 33 | జ్యోతిషము | జోస్యము |
| 34 | తంత్రము | తంతు |
| 35 | తరంగము | తరంగ |
| 36 | తర్కారి | తక్కెడ |
| 37 | త్యాగం | చాగం |
| 38 | తీరము | దరి |
| 39 | దిశ | దెస |
| 40 | దీపము | దివ్వె |
| 41 | ద్వీపము | దీవి |
| 42 | దుఃఖము | దూకవి |
| 43 | దైవం | దయ్యము |
| 44 | దృఢము | దిటము |
| 45 | ధర్మము | దమ్మము |
| 46 | ధాత | తార |
| 47 | నిత్యము | నిచ్చలు |
| 48 | నిద్ర | నిదుర |
| 49 | నిమిషము | నిముసం |
| 50 | నిశా | నిసి |
| 51 | నీరము | నీరు |
| 52 | న్యాయము | నాయము |
| 53 | పక్షి | పక్కి |
| 54 | పద్యము | పద్దెము |
| 55 | పరుషం | పరుసం |
| 56 | పర్వం | పబ్బం |
| 57 | పశువు | పసరము |
| 58 | ప్రజ | పజ |
| 59 | ప్రతిజ్ఞ | ప్రతిన |
| 60 | ప్రశ్నము | పన్నము |
ప్రకృతి – వికృతి
| 61 | ప్రాకారము | ప్రహరి |
| 62 | ప్రాణము | పానము |
| 63 | పుత్రుడు | బొట్టి |
| 64 | పుణ్యము | పున్నెము |
| 65 | పురి | ప్రోలు |
| 66 | పుస్తకము | పొత్తము |
| 67 | పుష్పము | పూవు |
| 68 | ప్రే | ప్రేముడి |
| 69 | బంధువు | బందుగు |
| 70 | బలము | బలుపు |
| 71 | బహువు | పెక్కు |
| 72 | బ్రహ్మ | బమ్మ, బొమ్మ |
| 73 | బిలము | బెలము |
| 74 | భక్తి | బత్తి |
| 75 | భగ్నము | బన్నము |
| 76 | భద్రము | పదిలము |
| 77 | భాగ్యము | బాగెము |
| 78 | భారము | బరువు |
| 79 | భాష | బాస |
| 80 | భీతి | బీతు |
| 81 | భుజము | భుజము |
| 82 | భూమి | బువి |
| 83 | భేదము | బద్ద |
| 84 | మంత్రము | మంతరము |
| 85 | మతి | మది |
| 86 | మర్యాద | మరియాద |
| 87 | మల్లి, మల్లిక | మల్లి, మల్లిక |
| 88 | ముకుళము | మొగ్గ |
| 89 | ముక్తి | ముత్తి |
| 90 | ముఖము | మొగము |
ప్రకృతి – వికృతి
| 91 | ముగ్ధ | ముగుద |
| 92 | మూలిక | మొక్క |
| 93 | మేఘుడు | మొగులు, మొయిలు |
| 94 | మృగము | మెకము |
| 95 | యంత్రము | జంత్రము |
| 96 | యత్నం | జతనం |
| 97 | యాత్ర | జాతర |
| 98 | యువతి | ఉవిద |
| 99 | రాత్రి | రాతిరి |
| 100 | రిక్తము | రిత్త |
| 101 | రూపము | రూపు |
| 102 | లక్ష్మి | లచ్చి |
| 103 | వశము | వసము |
| 104 | వర్ణము | వన్నె |
| 105 | విద్య | విద్దె |
| 106 | విధము | వితము |
| 107 | విజ్ఞానము | విన్నాణము |
| 108 | వేగము | వేగిరము |
| 109 | వేషము | వేసము |
| 110 | వైద్యుడు | వెజ్జ |
| 111 | వృద్ధ | పెద్ద |
| 112 | వృద్ధి | వద్ది |
| 113 | శక్తి | సత్తి |
| 114 | శయ్య | సెజ్జ |
| 115 | శాస్త్రము | చట్టము |
| 116 | శిఖా | సిగ |
| 117 | శిరము | సిరము |
| 118 | శీతము | సీతువు |
| 119 | శ్రీ | సిరి |
| 120 | శుచి | చిచ్చు |
| 121 | సంతోషము | సంతసము |
| 122 | సందేశము | సందియము |
| 123 | సత్యము | సత్తెము |
| 124 | సముద్రము | సంద్రము |
| 125 | సాక్షి | సాకిరి |
| 126 | సింహము | సింగము |
| 127 | సంధ్య | సంజ, సందె |
| 128 | స్తంభము | కంబము |
| 129 | స్త్రీ | ఇంతి |
| 130 | స్థలము | తలము |
| 131 | హృదయము | ఎద |
Click here for home page
Click here for Learn Telugu
Click here for Learn English
Click here for YouTube Videos
