SavarNadeerga Sandhi – సవర్ణదీర్ఘ సంధి | Samskruta Sandhulu_Telugu grammar_01
July 9, 2022
సవర్ణదీర్ఘ సంధి
సంస్కృత సంధులు:
- సవర్ణదీర్ఘ సంధి
సూత్రం:
అ-ఇ-ఉ-ఋ లకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు.
ఉదా:
రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం
————-
శివాలయము = శివ + ఆలయము అ + ఆ
శతాంశము = శత + అంశము అ + అ
గౌరీశ = గౌరీ + ఈశ ఈ + ఈ
లక్శ్మీశ = లక్శ్మీ + ఈశ ఈ + ఈ
మధూర్వి = మధు + ఉర్వి ఉ + ఉ
వధూరువు = వధు + ఊరువు ఉ +ఊ
మాతృణము = మాతృ + ఋణము ఋ + ఋ
Click here for home page
Click here for Learn Telugu
Click here for Learn English
Click here for YouTube Videos