Tulasi (తులసి)   ‘తులసి’ అన్న పదాన్ని మనం వివేచన చేస్తే ‘తులాంస్యతి తులసి’. ‘తుల’ అంటే ‘వెల కట్టడం’ అని అర్థం. వెల కట్టడానికి వీలు లేనిది తులసి. ‘తులస్యంమృత జన్మాసి’ అని...