GK Bits in Telugu | Current GK & Static GK
GK Bits in Telugu | Current GK & Static GK
* భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
* ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
జ) వాషింగ్ టన్.
* ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
జ) తాబేలు.
* తక్కువ సాంద్రత కల్గిన పదార్థం
జ) చెక్క
* మహా భారతానికి గల మరో పేరు
జ) జయ సంహిత.
* హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
జ) ఐరన్
* రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
జ) తులసీ దాస్.
* నవ్వించే వాయువు ఏది?
జ) నైట్రస్ ఆక్సైడ్.
* ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జ) జూన్ 5.
* చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్.
* రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
జ) మార్స్.
* రేడియం దేనినుండి లభిస్తుంది
జ) పిచ్ బ్లెండ్
* అత్యధిక జనభా గల దేశమేది
జ) చైనా
* శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
జ) పాల ఉత్పత్తి.
* సప్త పర్వతముల నగరం’ అని దేనికి పేరు?
జ) రోమ్.
* తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
జ) సెరి కల్చర్.
* భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
జ) ఎన్నికల సంఘo
* ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ) జెనీవా
*డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
జ) ఇండోనేసియా
* ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
* భారతదేశ అధికార మతం?
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
* మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
జ) కారల్ మార్క్స్.
* ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
జ) రాజకీయ హక్కు
* అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
జ) 4 సంవత్సరాలు
Home Page Learn Telugu Learn English YouTube Videos Telugu Moral Stories
Telugu Christian Songs Lyrics Computer Shortcut Keys