HomeCoursesBirds Names in Telugu || Learn Telugu || Telugu Words – 04

Birds Names in Telugu || Learn Telugu || Telugu Words – 04

Birds Names in Telugu

Birds Names in Telugu || Telugu Words – 04

About Birds :

Birds are legs and wings and that can fly and ovulate. And Paki is a derogatory term for a bird. Like these, there are nearly 10,000 species of birds around the world. They range in size from the smallest to the largest at 6 feet. According to the fossils found, the birds evolved from the Jurassic age (150-200 million years ago). The science of birds is known as ‘ornithology’.

పక్షుల గురించి:

పక్షులు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. మరియు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని ‘ఆర్నిథాలజీ’ (ornithology) అంటారు.

Bird Names in Telugu:: పక్షుల పేర్లు తెలుగులో 

Bird పక్షి Pakshi

 

Sl No English
Telugu
Pronunciation in Telugu
1 Swan హంస Hamsa
2 Dove
పావురము
Pavuramu
3 Kite
గ్రద్ద
Gradda
4 Cuckoo
కోయల
Koyala
5 Sparrow పిచుక Pichuka

 

6 Vulture
రాబందు
Rabandu
7 Parrot
చిలుక
Chiluka
8 Peahen
ఆడ నెమలి
Ada nemali
9 Crane
కొంగ
Konga
10 Nightingale
పాడెపిట్ట
Padepitta

 

11 Cock
కోడిపుంజు
Kodipunju
12 Wing రెక్క Rekka
13 Peacock మగ నెమలి Maga nemali
14 Partridge
చకోరం, కౌజు పిట్ట
Chakoram, kouju pitta
15 Eagle
డేగ
Dega

 

16 Owl
గుడ్లగూబ
Gudlaguba
17 Quail
బుర్రపిట్ట
Burrapitta
18 Hen
కోడిపెట్ట
Kodipetta
19 Weayerbird
గిజిగాడు
Gijigadu
20 Magpie
కొండకటేడు, వసపిట్ట
Kondakatedu, vasa pitta

 

21 Chiken, pullet
కోడిపిల్ల
Kodi pilla
22 Pigeon
పావురము
Pavuramu
23 Beak
ముక్కు
Mukku
24 Drake ఆడ బాతు Ada bathu
25 Lark
పాడెడు పిట్ట , భరద్వాజ పక్షి
Padedu pitta, bhardwaja  pakshi

 

26 Feather
ఈక
Eeka
27 Wood pecker
చెకుముకి పిట్ట
Chekumuki pitta
28 Nest
గూడు
Goodu
29 Bat
గబ్బిలం
Gabbilam
30 Duckling
పిల్లబాతు
Pillabathu

 

31 Hawk
గ్రద్ద
Gradda
32 Bulbul
పికిల పిట్ట
Pikila pitta
33 Fowl
కోడి
Kodi
34 Goose
ఆడ బాతు
Aada bathu
35 Ostrich
నిప్పుకోడి
Nippukodi

 

36 Pheasant
నెమలి లాంటి పక్షి
Nemali lanti pakshi
37 Raven
మాలకాకి
Maalakaki
38 Snipe
ఉల్లంగి పిట్ట
Vullangi pitta
39 Stork
కొంగ
Konga
40 Swallow
వాన కోయల
Vana koala

 

41 Testle dove
ఒక జాతి పావురము
Oka jathi pavuramu
42 Crow
కాకి
kaki
43 Cygnet
హంస పిల్ల
Hamsa pilla
44 Eaglet గ్రద్ద పిల్ల Gradda pilla
45 Goosling
బాతుపిల్ల
Bathupilla

 

46 Peachicks
నెమలి పిల్లలు
Nemali pillalu
47 Duck
బాతు
baathu
48 pea hen ఆడ నెమలి aaDa nemali
49 pigeon పావురం Paavuram
50 chicken కోడి పిల్ల KoaDi pilla

 

Birds Names in Telugu || పక్షుల పేర్లు తెలుగు లో || Learn Telugu || Telugu Words – 04

Please click here for More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!