HomeCoursesBanking Words in Telugu || Learn Telugu || Telugu Words – 03

Banking Words in Telugu || Learn Telugu || Telugu Words – 03

Banking Words in Telugu

Banking Words in Telugu || Learn Telugu ||

Telugu Words – 03

Bank in English:

A bank is a financial institution where customers can hide or borrow money.  Banks invest money to increase their money reserves. Regulated by bank laws. Bank laws differ in different countries.

Employees of the Bank are called bank employees. Customers can secure money in the bank and receive interest on the hidden money. Banks lend to customers, which then pay back to the bank, including interest. Consumers may have to mortgage anything as security to obtain loans.

Mortgages are confiscated if the borrower is repaid by the bank. Low-interest banks lend to employees by way of a personal mortgage to buy a home or apartment. These Banks pay low interest on customers deposit money and lend money to investors or farmers who need money, thereby giving banks an income.

Banks are very useful for saving and earning customers and also help customers to transfer their money from one place to another and also cooperate in transferring money from one account to another when needed.

These play an important role in online transactions. Banks help in the exchange of coins and banknotes. In most of the countries, the rules of banks are governed by government laws. Adjusts Some banks deal with international currency trading.

Bank in Telugu:

బ్యాంకు అనేది ఒక ఆర్ధిక సంస్థ, ఇక్కడ వినియోగదారులు డబ్బును సురక్షితంగా దాచుకోవచ్చు
లేదా రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు తమ డబ్బు నిల్వను పెంచుకోవడానికి డబ్బును పెట్టుబడి
పెడతాయి. బ్యాంకు చట్టాల ద్వారా నియంత్రించబడుతుంది. బ్యాంక్ చట్టాలు వేర్వేరు దేశాలలో
విభిన్నంగా ఉంటాయి.

బ్యాంకులో పనిచేసే వారిని బ్యాంక్ ఉద్యోగులు అంటారు. వినియోగదారులు బ్యాంకులో డబ్బును
సురక్షితంగా దాచుకోవడంతో పాటు దాచుకున్న డబ్బుకు వడ్డీని పొందవచ్చు. బ్యాంకులు కస్టమర్లకు
రుణాలు ఇస్తాయి, ఆ డబ్బును తరువాత సమయంలో వడ్డీతో సహా తిరిగి బ్యాంకుకు చెల్లించాలి.
వినియోగదారులు రుణాలు పొందడానికి సెక్యూరిటీగా ఏదైనా తనఖా పెట్టవలసివుంటుంది.

బ్యాంకు నుండి రుణాలు పొందిన వారు తిరిగి సొమ్ము చెల్లింకపోయినట్లయితే తనఖా పెట్టిన వాటిని
జప్తు చేసుకుంటుంది. ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడానికి ఉద్యోగస్తులకు వ్యక్తిగత తనఖా ద్వారా తక్కువ
వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకులు తమ వద్ద వినియోగదారులు దాచుకున్న డిపాజిట్
డబ్బుకి తక్కువ వడ్డీ ఇచ్చి, డబ్బు అవసరమైన ప్యాపారస్తులకు లేదా రైతులకు పెట్టుబడుల కొరకు
అప్పుగా అధిక వడ్డీకి ఇస్తాయి, తద్వారా బ్యాంకులు ఆదాయం పొందుతాయి.

వినియోగదారులు పొదుపు చేసి ఆదాయం పొందుటకు బ్యాంకులు బాగా ఉపయోగపడుతున్నాయి.
వినియోగదారులు తమ డబ్బును ఒక చోట నుంచి మరొక చోటకి మార్పు చేసుకొనుటకు బ్యాంకులు
సహకరిస్తాయి. అవసరమైనప్పుడు ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బును మార్పు చేసుకొనుటలో
బ్యాంకులు సహకరిస్తాయి.

ఆన్‌లైన్ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకులు ముఖ్య పాత్ర వహిస్తాయి. నాణేలు, నోట్ల మార్పిడికి
బ్యాంకులు సహకరిస్తాయి. చాలా దేశాలలో బ్యాంకుల నియమాలను ప్రభుత్వం చట్టాల ద్వారా
వ్యవహరిస్తుంది. సర్దుబాటు చేస్తుంది. కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ కరెన్సీ ట్రేడింగ్‌తో
వ్యవహరిస్తాయి.

 

Banking Words in Telugu:

Account ఖాతా khaataa
Cash నగదు / డబ్బు nagadu / Dabbu
Loan అప్పు appu
Arrears బకాయిలు bakaayilu
Balance మిగులు migulu

 

Interest వడ్డీ vaDDee
Exchange మారకము maarakamu
Debit అప్పు appu
Deposites నిల్వలు nilvalu
Pass Book ఖాతాపుస్తకము khaataapustakamu

 

Clerk గుమాస్తా gumaastaa
Cashier షరాబు sharaabu
Debtor ఋణగ్రస్తుడు RuNagrastuDu
Payments చెల్లింపులు chellimpulu
Savings పొదుపు podupu

Banking Words in Telugu:

Tax పన్ను pannu
Receipt రశీదు raseedu
Deposit జమ jama
Draft డ్రాఫ్ట్ draapT
Mortagage తనఖా tanakhaa

 

 

Cash Security నగదు హామి nagadu haamee
Auction వేలం vaylam
Coin నాణెం naaNem
Branch శాఖ shaakhaa
bankrupt దివాలెత్తినవాడు divaalettinavaaDu

Banking Words in Telugu || Learn Telugu || Telugu Words – 03

Click Here for Home Page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!