Agriculture Related Words in Telugu –
– Learn Telugu – Telugu Words – 01
Agriculture :
Agriculture or agriculture is the production of food, forage, linen, and fuel in a specific way by nourishing and nourishing plants and animals.
ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి (Agriculture) అంటారు.
The history of agriculture is the biggest aspect of human history. Agricultural development is a key component of socio-economic progress worldwide. As agriculture began to evolve, specialties such as hunting and food-rich cultures began to accumulate.
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో
వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న
సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం
అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి.
Some farmers in the community have begun to cultivate far beyond their family food needs, giving the rest of the people of the tribe nation/kingdom the opportunity to spread the spread.
సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో
తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.
42% of the world’s workers work in agriculture, so agriculture is the largest occupation of people in the world. However, agricultural production is only 5% of global output (collectively of all countries).
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.
Agriculture Related Words in Telugu: Agriculture = వ్యవసాయము (Vyavasayamu) |
||
Agriculture | వ్యవసాయము | vyavasayamu |
Grass | పచ్చగడ్డి | pachchagaDDi |
Clay | బంకమన్ను / బంకమట్టి | bankamannu / bankamaTTi |
Sickle | కొడవలి | koDavali |
Dryland | మెట్టభూమి | meTTabhoomi |
Soil | మన్ను / మట్టి | mannu / maTTi |
Cultivation | వ్యవసాయము | vyavasaayamu |
Grain | గింజ | ginja |
Grains | గింజలు | ginjalu |
Land | భూమి | bhoomi |
Straw | ఎండుగడ్డి | enDugaDDi |
Reaping | కోత | koatha |
Weed | కలుపు | kalupu |
Garden | తోట | thoaTa |
Farming | వ్యవసాయం | vyavasaayam |
Agriculture Related Words in Telugu:
Agriculture = వ్యవసాయము (Vyavasayamu)
Cattle | పశువులు | paSuvulu |
Farmer | రైతు | raithu |
Manure | ఎరువు | eruvu |
Fertile | సారవంతమైన | saaravantamaina |
Seed | విత్తనం | vittanam |
Seeds | విత్తనాలు | vittanaalu |
Sowing | విత్తడం | vittaDam |
Husk | ఊక | ooka |
Harvest | కోత | koatha |
Harvesting | కోత కోయటం | koatha koayaTam |
Bran | తవుడు | tavuDu |
Field | పొలం / పొలము | polam / polamu |
Dung | పేడ | payDa |
Hay Stack | గడ్డివామి | gaDDivaami |
Landlord | భూస్వామి | bhooswaami |
Agriculture Related Words in Telugu || Learn Telugu || Telugu Words – 01